Team India Schedule In 2021 : From England Tour To T20 World Cup, Big Challenges | IPL 2021

2020-12-31 211

Team India's complete schedule for 2021: Virat Kohli & Co. are set to play 16 ODIs, 23 T20Is, and 14 Tests from January to December 2021, which does not include the matches in Asia Cup and T20 World Cup.
#TeamIndiaSchedulein2021
#AsiaCup2021
#ICCT20WorldCup2021
#IndiavsAustralia
#RohitSharma
#EnglandtourofIndia
#AjinkyaRahane
#IPL2021
#mayankagarwal
#NewZealandtourofIndia
#hanumavihari
#MohammedSiraj
#IndiatourofSriLanka
#AustraliavsIndia
#IndiatourofZimbabwe
#SouthAfricatourofIndia
#AshwinBumrahShines
#IndiaTestwinsinAustralia



భారత క్రికెట్‌కు 2020 తీవ్ర నిరాశను మిగిల్చింది. ఒక్క క్రికెట్‌నే కాదు యావత్ ప్రపంచం ఈ ఏడాది తీవ్ర ఒడిదొడుకులను ఎదుర్కొంది. 2021లో భారత్ జోరు రెట్టింపు కానుంది. ఎందుకంటే వచ్చే ఏడాది సొంతగడ్డపై టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఉక్కిరి బిక్కిరి షెడ్యూల్, వరుస సిరీస్‌లతో క్రికెట్ నామ సంవత్సరంగా భారత అభిమానులను అలరించనుంది.! ఓసారి 2021 షెడ్యూల్‌పై లుక్కెద్దాం!